Dont Mind ఉపయోగించేది మీరు ఎదుటివారిని బాధ పెడుతున్నారేమో అని మీకు అనిపించినప్పుడు కదా. Don't Mind అని చెపితే, వాళ్ళు బాధ పడతారు అని తెలిసి కూడా మీరు ఆ పని చేస్తున్నారు అని వాళ్ళు ఇంకా బాధ పడే అవకాసం వుంది.
మీరు ఎదుటివారిని బాధ పెట్టకూడదు అనప్పుడు ఆ పని చేయకుండా వుండండి, ఒక వేల తప్పని సరై అల చెయ్యవలసివస్తే బాధ పడవద్దు(Don't Mind) అని చెప్పే కంటే సారీ అని చెపితే బాగుంటుందేమో.
మీరు బాధ పడవద్దు(Don't Mind) అని చెప్పినంతమాత్రాన వాళ్ళు బాధ పడకుండా వుండరు అందుకే బాధ పెట్టవలసి వచినందుకు Sorry అని చెప్పేస్తే సరి.
No comments:
Post a Comment