ఇంగ్లీష్ సినిమాలంటే నాకు చాల ఇష్టం , ఈ వీక్ విడుదలవుతున్న Priest అనే సినిమా trailer . ఈ సినిమా తెలుగు లో యోధ 3D అనే పేరు తో 13న విడుదలవుతుంది . trailer చూస్తుంటే action triller సినిమాలు అంటే ఇష్టం వున్నా వాళ్ళు enjoy చేసే సినిమాల వుంది మీరు కూడా ఒక లుక్ వెయ్యండి . trailer చూడడానికి read more click cheyandi
ఏది మంచిది Dont Mind or Sorry
Dont Mind ఉపయోగించేది మీరు ఎదుటివారిని బాధ పెడుతున్నారేమో అని మీకు అనిపించినప్పుడు కదా. Don't Mind అని చెపితే, వాళ్ళు బాధ పడతారు అని తెలిసి కూడా మీరు ఆ పని చేస్తున్నారు అని వాళ్ళు ఇంకా బాధ పడే అవకాసం వుంది.
మీరు ఎదుటివారిని బాధ పెట్టకూడదు అనప్పుడు ఆ పని చేయకుండా వుండండి, ఒక వేల తప్పని సరై అల చెయ్యవలసివస్తే బాధ పడవద్దు(Don't Mind) అని చెప్పే కంటే సారీ అని చెపితే బాగుంటుందేమో.
మీరు బాధ పడవద్దు(Don't Mind) అని చెప్పినంతమాత్రాన వాళ్ళు బాధ పడకుండా వుండరు అందుకే బాధ పెట్టవలసి వచినందుకు Sorry అని చెప్పేస్తే సరి.

Mr Perfect from My View
3rd day morning show in Gokul 70mm Erragadda
సినిమా lecture scene తో ప్రారంభం అయింది . చిన్న పిల్లాడికి జీవితం గురించి తండ్రి చెపుతాడు . నీకు నచినట్టు వుంటే కొంత సంతోసిస్తావు , నలుగురికి నచేటట్టు వుంటే నీతో పటు అందరు సంతోషిస్తారు అని . కానీ ఆ పిల్లడు తండ్రి చెప్పినదానికి విరుద్దంగా అలోచించి జీవితం లో ఇంకా తనకి నచినట్టే వుంటా అని నిర్ణయించుకుంటాడు . ఆ పిల్లాడే ప్రభాష్ .
పెద్దయ్యాక ప్రభాష్ ఎలా వుంటాడు ఎం చేస్తాడు అన్నది ఆస్ట్రేలియా scenes లో చూపించారు .
చెల్లి పెళ్ళికి ఇండియా కి వచ్చిన ప్రభాస్ , కాజల్ ని కలుసుకోవడం మొదట్లో తనతో గొడవలు తరువాత స్నేహం scenes బాగున్నాయి
భ్రమ్మానందం , భరత్ కుమార్ కామెడీ చెయ్యాలని ప్రయతించారు కానీ అంతా బాగా రాలేదు కానీ enjoy చెయ్యవచు
ఉహించాగలిగే మలుపు తో విరామం (intervel)

Subscribe to:
Posts (Atom)