కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాల కష్టం
ఒక సరి ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది కాసేపు అయ్యాక అల కాదు వేరేల చెయ్యాలి అనిపిస్తుంది
మొతానికి నా మైండ్ చాల గజిబిజిగా వుంది
ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలిదు కానీ ఎం చెయ్యకుండా వుండడం కూడా మంచిది కాదు అనిపిస్తుంది
ఇది రాస్తున్నపుడు మైండ్ ని తెలుగు లో ఎం అంటారో అని ఆలోచించ ... మెదడు అని రాద్దాం అనుకున్న కానీ మెదడు అంటే బ్రెయిన్ కదా . పోనీ బుర్ర అని రాద్దాం అనుకుంటే సరియిన పదం ల అనిపించలేదు. ఇంతకి మైండ్ అంటే ఏంటి అని ఆలోచిస్తే నాకు తోచినది ఏంటి అంటే .
మైండ్ అనేది బ్రెయిన్ చేసే పని. మన ఆలోచనలకి రూపం వచ్చే ప్లేస్ మైండ్ అండ్ ఆ ఆలోచనలకి ఉపయోగపడే బాగం బ్రెయిన్ అని ... ఏంటో ఈ ఇంగ్లీష్ వచ్చి తెలుగు ని ఇంతల మార్చేసింది
Miku Teliste Kasta cheppandi Please
No comments:
Post a Comment