ఇంకా ఏంటి, తెలుగు బాషలో నాకు నచ్చని పదం ఇంకా ఏంటి.
కారణం :
మీతో మాట్లాడేటప్పుడు లేదా చాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఇంకేంటి అన్నారు అంటే దాని అర్ధం ఇంకా ని సోది అపర బాబు అని లేదానన్నువదిలిపెట్టారబాబు అని. అల వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే మీతో మాట్లాడాలని వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు లేదా
అదే సమయం లో వాళ్ళ మనసులో వేరే ఎవరితోనో మాట్లాడాలి అనిపిస్తువుండాలి. ఆ వేరే వాళ్ళ మాటలతో మీ మాటలని సరిపోల్చుకుని మీరు ఒట్టి సోది మాట్లాడుతున్నారు అని . మీరు ఆ సోది ని ఆపాలని ఇంకా ఏంటి అంటారు .
ఇష్టం లేదు అని ఎందుకు అన్నాను అంటే ఇష్టం వున్నదగ్గర మాట్లాడడానికి మాటలు కరువు కావు. ఎంత టైం మాట్లాడారో ఎం మాట్లాడారో తెలియకుండా అల మాట్లాడుతూనే వుంటారు , ఇష్టం వున్నా దగ్గర ఇది అది అని ఎం లేదు ప్రపంచం లో వున్నా అన్ని విసయల్ని మాట్లాడేస్తారు మీరు ఎం మాట్లాడక పాయిన సరే ఎదుట వారె మాట్లాడుతూ వుంటారు అదే ఇష్టం లేని టైం లో మీరు కాల్ చేసిన లేదా చాటింగ్ చేస్తున్న మూడు, నలుగు మాటలు తరువాత ఇంకా ఏంటి చెప్పు అంటారు.
అందుకే ఎవరైనా సరే మీతో తరుచు ఇంకా ఏంటి అంటూ వుంటే వాళ్ళు మిమ్మల్ని పెద్ద సోది అనుకుంటున్నారు అని అర్ధం చేసుకోండి . [:P]
ఒక వేల మీకు తరుచు ఇంకా ఏంటి అనే అలవాటు వుంటే (ఇక్కడ ఇష్టం తో సంబంధం వుండదు అది ఒక ఉత పదం కొందరికి ) వెంటనే దానిని దూరం చేసుకోడానికి ప్రయత్నం చేయండి కారణం మీరు అల అనే ప్రతిసారి మీతో మాట్లాడే ఎదుట వారు మీకు మాట్లాడడం ఇష్టం లేదు ఏమో అనుకునే ప్రమాదం వుంది [:D]

idi antha naa sontha mind ki tochinadi , dinini mari antha serious ga tisukuni "mi life ni paduchesukovaddu" :P
orey ni yabba
ReplyDeleteniku ala anipistundhi ani andaru alane anukuntaru ani pedda kothalu koyyavaddu.
nadi kuda same feeling...nenu anukunnade nuv raasav
ReplyDelete////nadi kuda same feeling...nenu anukunnade nuv raasav////
ReplyDeletethnkx
for ur comment
almost max inka enti ilanti situations lone use chestaru
Idi mee personal opinion anukunnapudu, mee opinion mee daggara unchukoka deeniki oka blog avasarama? Atleast positive thoughts aina ok. Evarina inspire avutharemo anukovachu. Intha negative thoughts post chesi vere valla mind chedagottakandi.
ReplyDeleteSare pettaru.. Matter antha negative ga pedda pedda aksharallo rasi.... kinda chinna letters lo warning malli..."mee life paduchesukovaddu" ani. Cigarette box meeda "injurious to health" ani rasinattu.
Na comment chadivi, mari serious ga theesukuni hurt avvakandi. Lite theesukondi
March 5, 2010 8:12 AM
Word verification
Visual verification
Listen and type the numbers you hear
The characters you entered didn't match the word verification. Please try again.
Idi mee personal opinion anukunnapudu, mee opinion mee daggara unchukoka deeniki oka blog avasarama? Atleast positive thoughts aina ok. Evarina inspire avutharemo anukovachu. Intha negative thoughts post chesi vere valla mind chedagottakandi. Sare pettaru.. Matter antha negative ga pedda pedda aksharallo rasi.... kinda chinna letters lo warning malli..."mee life paduchesukovaddu" ani. Cigarette box meeda "injurious to health" ani rasinattu. Na comment chadivi, mari serious ga theesukuni hurt avvakandi. Lite theesukondi
Na comment chadivi, mari serious ga theesukuni hurt avvakandi. Lite theesukondi////
ReplyDeletethnkx for u r comment and caring
may be idi negative ga vundavachu but most of the times it is true.
nenu ikkada rasinadi negative thoughts spreads cheyyadaniki kadu. at least idi chadivina taruvata aina inka enti ani use cheyyadam taggutundemo ani,
matladadaniki istam leni time lo simple ga work vundi or mom calling ani cheppi tappinchukovachu kani inka enti inke enti antu eduta varini badha pettadadam entha varaku correct cheppandi
miru korinattu
ReplyDelete"mee life paduchesukovaddu"
ni most visible ga change chesa
:D
Ore....babu..cheppavu..tokkalo sodhi...kontha varuku ok..gani...mari antha negative ga...panikiradhu.sare nee side nunche alochiddamu..neevu ite ela aduguthavu..inka emanna cheppu ane danni....ido common ga upayginche word k ,mamulaga ite..evaritonaina,frnds,gals,parents..evvarithonanina...sare..INKA ENTI anthamu...anthe gani..negative ga think cheyake..BLOG undhedhi..manishi..dairyamu nipendhuku k na...dippression chesendhuku kadhu...k
ReplyDelete//Ore....babu//
ReplyDeletenenu kuda inka emaina vunte cheppu ane daniki inka enti ane aduguta. vunte eduti vallu cheputaru ledu ante call/chating end chesta. so chating or call end cheyyadaniki munde nenu adi use chesta :)
//Ore....babu//
ReplyDeletesmall example : mmi gf/bf tho roju phone lo matladutaru adi kuda long call vuntundhi maximum. miru ala vallatho matladutunna time lo enni times inka enti ani use chestaru.
let me guess
miru okka sari kuda INKA ENTI ani ananru.
oka vela ante adi miku uta padam(comon ga upayoginche word) ayi vundochu.
already cheppese negative thoughts spreads cheyyadaniki kadu at least idi chadivaka aina ala ane alavatu vunna vallu eduti vari kosam aina ala anadam apestaru anna chinna asha :)
nenu naa gf tho inka enti ane word tappa veredi matladanu. ante thanu ante naaku kopama? ala inka enti ani adagatam lone maza undi.
ReplyDeleteAnonymous Garu...
ReplyDeletekondariki inka enti anadam uthapadam...miru aa category loki vastaru :)
ha ha.. daani ardam adi kaadhu.. inka emayina nuvvu modalu pedithe.. nenu continue chestaa ani... :-)
ReplyDeleteendukante adi na most used word... naato alane antaaru maatlade vaallu.. but intension adhi kaadu..
emchestaam.. !! u people misunderstanding us
miru contenue cheste inka em problem radu and mis understanding kuda ravu..kani inka enti ani anesi sare malli taruvata matladudam antare appude nenu cheppedi antha nijam avutundhi :D
ReplyDelete