తెలుగు లో బ్లాగ్స్ వున్నైఅని తెలుసా మీకు? తెలుసా....నాకు తెలుసు కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది చాల చాల తెలుగు బ్లాగ్స్ వున్నాయి అని. కొందరు హాస్యం పుట్టిస్తుంటే కొందరు ఆలోచన పుటిస్తున్నారు. నాకు కూడా వారిల తెగ రాసేసి జనల మీద కి వదలాలని వుంది కానీ నాకు రాయడం సరిగ్గా రాదు అల అని ఊరికే కుర్చోను గా , తినగ తినగ వేము తియ్యనుండు అనే పద్యం ల రాస్తూ రాస్తూ వుంటా ఏదో ఒక రోజు అందరిలా నేను కూడా బాగానే రాయగలను కదా.
ఐన సరదాగా చదవడానికి ఏదైనా బాగానే వుంటుంది కదా ఆ మాత్రం నేను రాయగలను అనే నమ్మకం వుంది. నాతో వచ్చిన చిక్కు ఏంటంటే ఏదైనా అనుకున్నా వెంటనే చేసెయ్యాలి అని కానీ కాస్త ఓపిక వుంటే కదా ఏదైనా విలు పడుతుంది. ఇప్పుడు పర్వాలేదు అన్ని తెలుగు బ్లాగ్స్ చూసాక జ్ఞానోదయం అయింది. అందుకే రాస్తూ రాస్తూ వుంటా

No comments:
Post a Comment