dreams ela vastai ante: manaki 2 brains or minds vuntai conscious and subconscious . manam melakuvaga vunde time lo conscious brain or mind work chestundhi. padukune time lo subconscious mind work chestundhi. ee subconscious mind lo vache thoughts ne dreams la manam chustam. dreams ela vastayo telusukunnam kada so ippudu endhuku vastayo telusu kundam. manam melkuvaga vunde time lo edaina oka visayam gurinchi few seconds (ante 1 or 2 secs) think chesi taruvata aa visayam gurinchi complete ga marachipothe. aa visayam yokka impressions mana conscious mind nundi subconscious mind loki veltundhi. malli subconscious mind work cheyyadam start ayyaka ante mana conscious mind or manam padukunnaka aa visayam manaki dream la vastundhi.
సచిన్ 44 వ సరి వందపరుగులు చేసాడు
నాకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ , తన బ్యాటింగ్ చూస్తుంటే ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది అతని లేని అటనేను చూడడానికి ఇస్తా పడను .. ఈ రోజు సచిన్ నలపై నాల్గవ సరి వంద కంటే ఎక్కువ పరుగులు చేసాడు
inka enti ante: తెలుగు బ్లాగ్స్
తెలుగు లో బ్లాగ్స్ వున్నైఅని తెలుసా మీకు? తెలుసా....నాకు తెలుసు కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది చాల చాల తెలుగు బ్లాగ్స్ వున్నాయి అని. కొందరు హాస్యం పుట్టిస్తుంటే కొందరు ఆలోచన పుటిస్తున్నారు. నాకు కూడా వారిల తెగ రాసేసి జనల మీద కి వదలాలని వుంది కానీ నాకు రాయడం సరిగ్గా రాదు అల అని ఊరికే కుర్చోను గా , తినగ తినగ వేము తియ్యనుండు అనే పద్యం ల రాస్తూ రాస్తూ వుంటా ఏదో ఒక రోజు అందరిలా నేను కూడా బాగానే రాయగలను కదా.
ఐన సరదాగా చదవడానికి ఏదైనా బాగానే వుంటుంది కదా ఆ మాత్రం నేను రాయగలను అనే నమ్మకం వుంది. నాతో వచ్చిన చిక్కు ఏంటంటే ఏదైనా అనుకున్నా వెంటనే చేసెయ్యాలి అని కానీ కాస్త ఓపిక వుంటే కదా ఏదైనా విలు పడుతుంది. ఇప్పుడు పర్వాలేదు అన్ని తెలుగు బ్లాగ్స్ చూసాక జ్ఞానోదయం అయింది. అందుకే రాస్తూ రాస్తూ వుంటా
ఐన సరదాగా చదవడానికి ఏదైనా బాగానే వుంటుంది కదా ఆ మాత్రం నేను రాయగలను అనే నమ్మకం వుంది. నాతో వచ్చిన చిక్కు ఏంటంటే ఏదైనా అనుకున్నా వెంటనే చేసెయ్యాలి అని కానీ కాస్త ఓపిక వుంటే కదా ఏదైనా విలు పడుతుంది. ఇప్పుడు పర్వాలేదు అన్ని తెలుగు బ్లాగ్స్ చూసాక జ్ఞానోదయం అయింది. అందుకే రాస్తూ రాస్తూ వుంటా
Subscribe to:
Posts (Atom)