దేవేందర్ గౌడ్ TDP గూటికి చేరుకున్నాడు!!! అసలు ఎప్పుడు బయటకి వచ్చాడంట?
అదేంటి ఇలా అంటున్న అనుకుంటున్నారా .....ఎన్నికల ముందు TDP నుండి బయటకి వచ్చి సొంత పార్టి పెట్టి తరువాత PRP లోకి జంప్ చేసాడు కదా అంటారా అదే కదా రాజకీయం.
అసలు అయన TDP నుండి జంప్ చెయ్యవలసిన అవసరం మరియు పరిస్తితి లేనే లేదు , ఇంక TDP లో చంద్రబాబు నాయుడు తరువాత పోసిషన్ లో వున్నా నాయకుడు దేవందర్ గౌడ్, ఐన ఎందుకు చేసాడు మల్లి ఇప్పుడు సొంత గూటికి ఎందుకు వచ్చాడు ... ఇది అంత ఎన్నికల యుద్ధం కోసం దేవేందర్ గౌడ్ , చంద్రబాబు నాయుడు కలసి ఆడిన రాజకీయ డ్రామా , విజయం కోసం వేసిన ఎత్తుగడ , ఒక వేళ PRP కి 80 + MLA సీట్లు వచ్చిఇవుంటే వల్ల పాచిక ఏంటో మనకి తెలిసి వుండేది , అ పరిస్థితిలో PRP మద్దతు లేకుండా TDP కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విలే వుండేది కాదు అప్పుడు దేవేందర్ గౌడ్ , చంద్రబాబు నాయుడు పాచికని అమలు చేసి PRP ని TDP కి మదతు ఇచేటట్టు చేసేవారు లేదా కవలసినత MLA లని తీసుకుని ఇప్పుడు చేసిన పనే చేసేవాడు , కానీ చిరంజీవి కి అంత లేదు అని తేలిపోవడం వల్ల వాళ్ళు అనుకుంది జరగలేదు.

No comments:
Post a Comment