1.)  మంచి   చెడ్డలు రాశులు  పోసినట్టు  వేరు వేరు  గా  వుండవు,
        అవసరాన్ని  బట్టి   మంచి  తనం  , అవకాశాన్ని  బట్టి  చెడ్డతనం   పెరుగుతాయి
2.)  అవకాశాన్ని బట్టి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచు , అవ్వవచ్చు
        అవకాసం లేకపోతే  చెడ్డవాళ్ళు  చేతకాక  మంచి వాళ్ళు గా మిగిలిపోవచ్చు
పెళ్లి పుస్తకం సినిమా లో వచ్చిన dialogues ....
No comments:
Post a Comment